అతి వేగం: మినీ బస్‌పైకి దూసుకెళ్ళిన కారు
- February 16, 2019
అబుదాబీ పోలీసులు సోషల్ మీడియాలో 'యువర్ కామెంట్స్' హ్యాష్ ట్యాగ్‌తో ఓ వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియోలో అతి వేగంతో దూసుకెళుతున్న ఓ కారు, మినీ బస్సుని ఢీకొన్న విజువల్స్ కన్పిస్తున్నాయి. ప్రమాదాల నివారణ కోసం ఈ తరహా వీడియోల్ని అబుదాబీ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వాహనదారుల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉల్లంఘనల్ని అధిగమించడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనీ, వాహనాన్ని నడిపేటప్పుడు డిస్ట్రాక్షన్స్ కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయని పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. అతి వేగంతో దూసుకెళ్ళిన ఓ కారు, ఆగి వున్న మినీ బస్‌ని ఢీకొన్న ఘటన ఈ వీడియోలో దర్శనమిస్తూ అందర్నీ ఆలోచింపజేస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..