పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి:9మంది సైనికుల మృతి
- February 17, 2019
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిదిమంది పాక్‌సైనికులు మృతిచెందారు. బలూచిస్థాన్‌లో సైనిక కాన్వాయ్ వెళుతుండగా ఆత్మాహుతి దాడి జరిగినట్టు సైనికవర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో మరో 11 మంది గాయపడినట్టు తెలుస్తోంది. దాడికి బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ సంస్థలు కారణమని అక్కడ నిఘావర్గాలు అనుమానిస్తున్నట్టు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పాక్‌లో పర్యటించే కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం గమనార్హం.
తాజా వార్తలు
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి







