సోషల్ మీడియాలో అసభ్య వీడియోలు: కువైటీ నటికి జరీమానా
- February 18, 2019
కువైట్ సిటీ: కౌన్సెలర్ నాజర్ సలెమ్ ఆల్ హీద్ అధ్యక్షతన కోర్ట్ ఆఫ్ అప్పీల్స్, కువైటీ నటికి జరీమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా కువైట్ నటి అసభ్యకరమైన వీడియోలు పోస్ట్ చేసినట్లు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. క్రిమినల్ కోర్ట్, నిందితురాలికి 2,000 కువైటీ దినార్స్ జరీమానా విధించగా, కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఆ తీర్పుని సమర్థించింది. అటార్నీ అబ్రార్ అల్ సలెహ్ నమోదు చేసిన లా సూట్ నేపథ్యంలో పబ్లిక్ ప్రాసిక్యూషన్ నటిపై అభియోగాలు నమోదు చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..