స్వదేశానికి వెళ్ళే ప్రయత్నంలో వలసదారుడి మృతి
- February 18, 2019
బహ్రెయిన్a:62 ఏళ్ళ బహ్రెయినీ రెసిడెంట్ ప్రాణాలు కోల్పోయారు. మృతుడ్ని అబ్దుల్ గఫ్ఫార్‌గా గుర్తించారు. భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన అబ్దుల్ గఫ్ఫార్, 17 ఏళ్ళుగా బహ్రెయిన్‌లో హెవీ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ మైనింగ్, ఎర్త్ మూవింగ్, మార్బుల్ సప్లయ్ కంపెనీలో పనిచేస్తున్నారాయన. స్వదేశానికి వెళ్ళేందు కోసం ప్రయత్నాల్లో వుండగా, కనెక్టింగ్ ఫ్లయిట్ దుబాయ్ నుంచి అందుకోవాల్సిన అబ్దుల్ గఫ్ఫార్, దుబాయ్‌లో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 11 నెలలుగా అబ్దుల్ గఫార్‌కి ఆయన పనిచేస్తున్న కంపెనీ నుంచి ఎలాంటి జీత భత్యాలూ అందలేదని వారు చెబుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..