అమర జవాన్ల రుణాలు మాఫీ:ఎస్.బీ.ఐ
- February 18, 2019
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లలో 23 మంది రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు SBI ప్రకటించింది. అంతేకాకుండా SBIఉద్యోగులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆర్థిక సాయం చేయాలని కోరింది. దీని కోసం ఎస్బీఐ యూపీఐని ఏర్పాటు చేసింది. దీని ద్వారా భారత్ కే వీర్ కు తమ వంతు సాయం చేస్తామని తెలిపింది. బయటివ్యక్తులు కూడా విరాళం అందిచాలనుకుంటే బ్యాంకు వర్గాలను సంప్రదించాలని సూచించింది.అంతేకాకుండా అమరులైన జవాన్ల ఒక్కొక్కరి కుటుంబానికి రూ.30 లక్షల ఇన్సూరెన్స్ ఎస్ బీఐ విడుదల చేయనుంది. ఉగ్రదాడిలో అమరులైన జవాన్లందరూ ఎస్బీఐ ఖాతాదారులు. వారికి శాలరీ ఈ అకౌంట్ నుంచే అందుతోంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్