స్పోర్ట్స్ డే ఫెస్టివిటీస్లో పాల్గొన్న బిఐసి
- February 19, 2019
బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్, బహ్రెయిన్ నేషనల్ స్పోర్ట్స్ డే ఫెస్టివిటీస్లో పాల్గొనడం జరిగింది. బిఐసి, పలు యాక్టివిటీస్‌ని సఖిర్ ప్రిమైసిస్లో చేపట్టింది. పలువురు స్టాప్ హెంబర్స్, అతిథులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. మహిళల కోసం యోగా, సైక్లింగ్, మారథాన్, వాకథాన్ వంటి ఈవెంట్స్‌ని ప్రత్యేకంగా నిర్వహించారు.కాగా, బహ్రెయిన్ మోటర్ ఫెడరేషన్తో కలిసి బిఐసి కార్ పార్క్ వద్ద పలు కార్యక్రమాలు చేపట్టారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ కార్టింగ్ సర్క్యూట్ వద్ద కార్టింగ్ కూడా నిర్వహించారు. బహ్రెయిన్ వ్యాప్తంగా పలు స్పోర్టింగ్ ఇన్స్టిట్యూట్స్ బహ్రెయిన్ స్పోర్ట్స్ డే ఫెస్టివిటీస్ నిర్వహించాయి. బహ్రెయిన్ ఒలింపిక్స్ కమిటీ నేతృత్వంలో బహ్రెయిన్ నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకలు జరుగుతాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..