స్మగ్లింగ్ గుట్టు రట్టు చేసిన ఇండియన్ కస్టమ్స్
- February 19, 2019
మస్కట్: మస్కట్ నుంచి ఇండియాకి వెళుతున్న ఓ ప్రయాణీకుడి నుంచి ఇండియన్ కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం బరువు 699 గ్రాములుగా తేల్చిన కస్టమ్స్ అధికారులు, ఈ బంగారం ధర 24,25,530 రూపాయలు వుంటుందని అంచనా వేశారు. మస్కట్ నుంచి లక్నో వెళుతున్న విమానంలో ప్రయాణించిన ప్రయాణీకుడు తన వెంట తెచ్చుకున్న వస్తువులపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు, వాటిని లోతుగా పరిశీలించగా బంగారం బయటపడింది. ఇండక్షన్ ప్లేట్‌గా బంగారాన్ని మార్చి, నిందితులు స్మగ్లింగ్‌కి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...