ఇండియాలో తమ ఇన్వెస్టిమెంట్స్‌ని విక్రయించనున్న ఒమన్ కంపెనీ గల్ఫార్
- February 19, 2019
మస్కట్: గల్ఫార్ ఇంజనీరింగ్ అండ్ కాంట్రాక్ట్ కంపెనీ, ఇండియాలో తమ ఇన్వెస్టిమెంట్లను విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. 17.2 మిలియన్ల విలువైన ఇన్వెస్టిమెంట్లకు సంబంధించి అడ్వాన్స్‌గా 1.72 మిలియన్ ఒమన్ రియాల్స్ మొత్తాన్ని ఫైనల్ సేల్ మరియు పర్ఛేజ్ ఎగ్రిమెంట్ సందర్భంగా ఇస్తారు. తర్వాత మిగతా మొత్తాన్ని ఆరు నెలలకోసారి, 24 నెలలపాటు 0.5 శాతం వడ్డీతో మిగతా మొత్తాన్ని చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. పిఎంఎ ఇంటర్నేషనల్ సంస్థ ఈ ఇన్వెస్టిమెంట్లను కొనుగోలు చేస్తోంది. దీనికి సంబంధించి డాక్యుమెంటేషన్ వర్క్ ప్రారంభమయ్యిందని గల్ఫార్ సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..