తొలి నర్సింగ్‌ ఫోరమ్‌కి ఆతిథ్యమివ్వనున్న రియాద్‌

- February 23, 2019 , by Maagulf
తొలి నర్సింగ్‌ ఫోరమ్‌కి ఆతిథ్యమివ్వనున్న రియాద్‌

జెడ్డా: నర్సింగ్‌ ప్రొఫెషన్‌కి ఊతమిచ్చేందుకోసం నర్సింగ్‌ ఫోరమ్‌ని వచ్చే నెలలో నిర్వహించనున్నారు. సౌదీ రాజధాని జెడ్డా కేంద్రంగా ఈ ఫోరమ్‌ జరుగుతుంది. మినిస్ట్రీ ఆప్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం మార్చి 17న అల్‌ ఫైసలియాహ్‌ హోటల్‌లో నర్సింగ్‌ ఫోరమ్‌ ప్రారంభమవుతుంది. కింగ్‌డమ్‌లో తొలిసారిగా ఈ ఫోరమ్‌ జరుగుతోంది. నర్సింగ్‌ రంగం ఎదుర్కొంటోన్న సమస్యలు, ఈ రంగంలో రావాల్సిన విప్లవాత్మక మార్పులపై ఫోరమ్‌లో చర్చిస్తారు. కాగా, జనవరిలో ఓ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌ని కూడా నర్సింగ్‌ రంగానికి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com