రోగిని తరలిస్తున్న అంబులెన్స్‌కి యాక్సిడెంట్‌

- February 26, 2019 , by Maagulf
రోగిని తరలిస్తున్న అంబులెన్స్‌కి యాక్సిడెంట్‌

డిప్లమాటిక్‌ ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబులెన్స్‌ తీవ్రంగా దెబ్బతింది. అయితే ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో వున్న రోగికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. అంబులెన్స్‌ మాత్రం బాగానే దెబ్బతిందని తెలుస్తోంది. బాధితుడు 39 ఏళ్ళ వ్యక్తి. రోగిని తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com