పైలట్ల పేర్లు ప్రకటిస్తాం: పాక్
- February 27, 2019
భారత్‌కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చినట్లు ప్రకటించిన పాక్ వారికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌కు ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ ఆసీఫ్ గఫూర్ వెల్లడించారు. పాక్ యుద్ధవిమానాలను వెంటాడుతూ నియంత్రణ రేఖను దాటిన రెండు భారత వాయుసేనకు చెందిన యుద్ధవిమానాలను కూల్చివేసినట్లు ఆయన ట్విటర్లో వెల్లడించారు. వీటిలో ఒక విమానాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూల్చేయగా.. మరో విమానాన్ని కశ్మీర్లో కూల్చివేసినట్లు పేర్కొన్నారు. భారత వాయుసేనకు చెందిన ఒక పైలట్‌ను అదుపులోకి తీసుకొన్నట్లు ఆయన వెల్లడించారు. వారికి సంబంధించిన వివరాల డాక్యుమెంట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని భారత వాయుసేన ధ్రువీకరించాల్సి ఉంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







