యుద్ధం వద్దు: యూఏఈలోని భారత్ - పాక్ వలసదారులు
- February 28, 2019
యూఏఈలో నివసిస్తోన్న భారత్, పాక్ దేశాలకు చెందిన వలసదారులు ఇరు దేశాల మధ్యా యుద్ధం వద్దంటూ నినదిస్తున్నారు. పాకిస్తాన్కి చెందిన రోహన్ ముస్తఫా మాట్లాడుతూ, తనకు చాలామంది అభిమానులు ఇరుదేశాల్లోనూ వున్నారని, యుద్ధం వస్తే అందరికీ నష్టమేననీ, ఇరు దేశాలూ యుద్ధం కోరుకోకుడదని అన్నారు. రోహన్ ముస్తఫా, యూఏఈ తరఫున స్టార్ క్రికెటర్గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కాగా, భారతదేశానికి చెందిన అఫ్సర్ ఖాన్, ఇరు దేశాల మధ్యా ఉద్రిక్త పరిస్థితులు తొలగిపోయి, శాంతియుత వాతావరణం నెలకొనాలని ఆకాంక్షించారు. పాకిస్తాన్కి చెందిన మసూద్ అలి మాట్లాడుతూ, యుద్ధంలో విజేతలు ఎవరూ వుండరనీ, నష్టపోయినవారే ఇరుదేశాల్లోనూ వుంటారని చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..