విజయవాడ:మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు..
- March 01, 2019
నరేంద్రమోదీ పర్యటన వ్యతిరేకిస్తూ విజయవాడలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. నగరంలోని పటమటలంక జంక్షన్ లో మంత్రి దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ రావు సహా పలువురు పార్టీ నేతలు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రైల్వే జోన్ విషయంలో కూడా మోసం చేశారని అన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







