బీటింగ్ రీట్రీట్‌ను రద్దు చేసిన బీఎస్ఎఫ్
- March 01, 2019పాక్ చేతికి చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ తిరిగి భారత్‌కు వస్తోన్న నేపథ్యంలో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జాతీయ జెండా అవనతం, బీటింగ్ రీట్రీట్ కార్యక్రమాలను రద్దు చేసింది. వాఘా-అటారి సరిహద్దులో రోజూ వీటిని నిర్వహిస్తారు. రోడ్డు మార్గంలో వాఘా సరిహద్దు వద్ద పాక్ అభినందన్‌ను అప్పగించనుండటంతో అడ్మినిస్ట్రేటివ్ కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేశామని బీఎస్ఎఫ్ వెల్లడించింది. అభినందన్‌కు స్వాగతం పలకడానికి వాఘా సరిహద్దులో భారీ ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఐఏఎఫ్ అధికారులు వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. ఇప్పటికే ఐఏఎఫ్ అధికారులు వాఘా సరిహద్దుకు చేరుకున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు