ఆరుగురు సుప్రీంకోర్టు జడ్జిలను నియమించిన సౌదీ కింగ్
- March 05, 2019
జెడ్డా: సౌదీ అరేబియా కింగ్ సల్మాన్, ఆరుగురు కొత్త న్యాయమూర్తులను కింగ్డమ్ సుప్రీమ్ కోర్ట్ - సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ కోసం నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సయీద్ బిన్ బ్రెక్ అల్ కర్ని, మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ జరాల్లా, ఇబ్రహీమ్ బిన్ అలి అల్ దలెహ్, అబ్దుల్ రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ హుస్సేన్, ఫర్హాన్ బిన్ యహ్యా అల్ ఫిప్తి మరియు నాజర్ బిన్ హమాద్ అల్ వాహైబి - నియమించబడిన న్యాయమూర్తులు. కొత్త మెంబర్స్, కింగ్ సల్మాన్ తమపై వుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, కింగ్డమ్లో న్యాయ వ్యవస్థకు మరింత వన్నె తెచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..