అబుదాబీ అల్ మక్తాలో ఉచిత బస్ సర్వీస్
- March 06, 2019
డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ - ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ సంయుక్తంగా ప్రత్యేక బస్ సర్వీసుల్ని అల్ మక్తా రెసిడెంట్స్ కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ బస్సుల్లో అల్ మక్తా రెసిడెంట్స్ ఉచితంగా ప్రయాణించే వీలుంది. అల్ మక్తా సర్వీస్ రెండు రూట్లలో ప్రయాణిస్తుంది. ఒకటి అల్ ఖోర్ స్ట్రీట్ నుంచి డిఓటి హెడ్ క్వార్టర్స్ వైపు, రెండు రూట్ అల్ ఖోర్ స్ట్రీట్ నుంచి డివోటి హెడ్ క్వార్టర్స్ వైపు 22 రోడ్డు బస్ స్టాప్‌కి వెళుతుంది. పీక్ అవర్స్‌లో ప్రతి 15 నిమిషాలకు, రెగ్యులర్ అవర్స్‌లో ప్రతి 30 నిమిషాలకు ఈ బస్‌లు అందుబాటులో వుంటాయి. ఉదయం 6.30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల వరకు బస్ సర్వీసుల్ని వినియోగించుకునే వీలుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..