ఫుడ్ సేఫ్టీలో ఉద్యోగాలు..

- March 07, 2019 , by Maagulf
ఫుడ్ సేఫ్టీలో ఉద్యోగాలు..

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది భారత ప్రభుత్వం యొక్క ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో ఒక స్వతంత్ర సంస్థ. ఆహార భద్రత నియంత్రణ, పర్యవేక్షణ ద్వారా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత FSSAI. కేంద్ర ప్రభుత్వం నియమించిన నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ దీనికి నేతృత్వం వహిస్తుంది. దీనికి సంబంధించిన వివిధ పోస్టులకు అర్హులైన అభ్యర్థులను నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. 

మొత్తం ఖాళీలు: 275
విభాగాల వారీగా ఖాళీలు: 
అసిస్టెంట్ డైరక్టర్-5, అసిస్టెంట్ డైరక్టర్ (టెక్నికల్)- 15, టెక్నికల్ ఆఫీసర్- 130, సెంట్రల్ ఫుడ్ సేప్టీ ఆఫీసర్- 37, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్- 2, అసిస్టెంట్ -34, జూనియర్ అసిస్టెంట్ (గ్రేడ్1) -7, హిందీ ట్రాన్స్‌లేటర్ -2, పర్సనల్ అసిస్టెంట్ -25, అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ)- 5, ఐటీ అసిస్టెంట్- 3, డిప్యూటీ మేనేజర్- 6, అసిస్టెంట్ మేనేజర్-4 ఖాళీలు ఉన్నాయి. 
అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం 
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా 
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులు ప్రారంభం: మార్చి 15
చివరితేదీ: ఏప్రిల్ 14
వెబ్‌సైట్: www.fssai.gov.in

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com