సాయంత్రం 6 గంటల వరకు పనిచేయనున్న ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్స్‌

- March 07, 2019 , by Maagulf
సాయంత్రం 6 గంటల వరకు పనిచేయనున్న ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్స్‌

కువైట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ - జనరల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ అండ్‌ సెక్యూరిటీ మీడియా, ఆదివారం నుంచి ఆరు గవర్నరేట్స్‌ పరిధిలోని ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్స్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు పనిచేస్తాయని, సాధారణ పని గంటలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయని తెలిపింది. పౌరులు, నివాసితులు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపశమనం కల్పించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ పేర్కొంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com