గర్ల్‌ఫ్రెండ్ ఆత్మహత్య కేసులో వ్యక్తికి జైలు శిక్ష కుదింపు
- March 07, 2019
వలసదారుడొకరికి ఇప్పటికే ఖరారు చేసిన ఐదేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం మూడేళ్ళకు కుదించింది. గర్ల్‌ఫ్రెండ్ ఆత్మహత్యకు కారణమయ్యాడంటూ నిందితుడికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఇరానియన్ వ్యక్తి ఒకరు, తన గర్ల్‌ఫ్రెండ్‌తో రిలేషన్‌కి కటీఫ్ చెప్పడంతో, ఆమె ఆ బాధను తట్టుకోలేక ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ తీసుకుని ప్రాణాలు కోల్పోయింది. కాగా, డ్రగ్స్ సేవించిన కేసులో మరో ఆరు నెలలు నిందితుడికి జైలు శిక్ష కొనసాగుతుంది. గత ఏడాది రమదాన్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతిని కనుగొన్న పోలీసులు విచారణ జరపగా అసలు విషయం బయటపడింది. శిక్షా కాలం ముగిశాక నిందితుడ్ని డిపోర్టేషన్ చేస్తారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..