'అర్జున' వస్తున్నాడు
- March 07, 2019
డా. రాజశేఖర్ హీరోగా సి.కల్యాణ్ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్, హ్యపీ మూవీస్ పతాకాలపై కన్మణి దర్శకత్వంలో కాంత కావూరి నిర్మిస్తున్న చిత్రం 'అర్జున'. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఎప్పుడో ప్రారంభమైన ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. మార్చి 15న సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు. రాజశేఖర్ సరసన మేరియం జకారియా, సాక్షి గులాటి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీత సారథ్యం వహించగా మధు నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
కోట శ్రీనివాసరావు, రేఖ, సనా, మురళీ శర్మ, ఆనంద్, ప్రభాకర్, బెనర్జీ, చలపతి రావు, వేణుమాధవ్, బాబు మోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫైట్స్: కనల్ కణ్ణన్, సినిమాటోగ్రఫీ: మధు ఎ.నాయుడు, ఎడిటర్: గౌతంరాజు, మ్యూజిక్: వందేమాతరం శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి.మహేష్ చౌదరి, నిర్మాత: కాంత కావూరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కన్మణి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







