ఒమన్‌లో హజ్ రిజిస్ట్రేషన్ ప్రకటన
- March 08, 2019
మస్కట్:హజ్ యాత్ర కోసం సిద్దమవుతున్న ఒమనీ ఫిలిగ్రిమ్స్కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రకటన జారీ చేసింది ఒమన్. ఈ మేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని, మార్చి 13 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులో వుంటుందని మినిస్ట్రీ ఆఫ్ ఎండోవ్మెంట్ అండ్ రెలిజియస్ ఎఫైర్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. 18 ఏళ్ళ కంటే తక్కువ వయసున్న వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేససుకోవడానికి వీల్లేదు. నాన్ ఒమనీ రెసిడెంట్స్ అయితే, కనీసం ఏడాది ఒమన్‌లో వారు వుండి వుంటేనే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గతంలో సుల్తానేట్ నుంచి హజ్‌కి ట్రావెల్ చేయలేదని వారు నిరూపించుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..