రాంఛీ:వన్డేలో టీమిండియా క్రికెటర్లకు కొత్త క్యాప్
- March 08, 2019
రాంఛీ వన్డేలో టీమిండియా క్రికెటర్లు కొత్త క్యాప్‌తో బరిలోకి దిగారు. ఇటీవల పూల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు నివాళిగా మిలిటరీ రంగు క్యాపులను ధరించారు. మ్యాచ్‌కు ముందు మాజీ కెప్టెన్ ధోనీ జట్టులో ఆటగాళ్ళందరిక ఈ ప్రత్యేక క్యాప్‌లు అందజేశాడు. ఈ సందర్భంగా రాంచీ వన్డే ద్వారా వచ్చిన మ్యాచ్ ఫీజును అమర జవాన్ల కుటుంబాలకు విరాళాలుగా ఇవ్వనున్నట్టు టీమిండియా కెప్టెన్ కోహ్లీ చెప్పాడు. దేశమంతా వారికి అండగా నిలవాలని, వారి త్యాగం వెలకట్టలేదని వ్యాఖ్యానించాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..