కువైట్ విమానాశ్రయం: 2019 ఫిబ్రవరిలో 1.1 మిలియన్ ప్రయాణీకులు
- March 09, 2019కువైట్ సిటీ: ఫిబ్రవరి నెలలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 1.1 మిలియన్ ప్రయాణీకులు ప్రయాణించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ వివరాల్ని వెల్లడించింది. కువైట్‌కి వచ్చిన ప్రయాణీకుల సంఖ్య 542,000 కాగా, డిపార్ట్ అయిన ప్రయాణీకుల సంఖ్య 562,000గా వుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది ఇదే సమయంలో ప్రయాణీకుల సంఖ్య 1.7 మిలియన్లుగా వుంది.
తాజా వార్తలు
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..