హౌతీ డ్రోన్‌ని కూల్చేసిన సౌదీ: ఐదుగురికి గాయాలు
- March 09, 2019
సౌదీ అరేబియా రాయల్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్, హైతీ డ్రోన్‌ని కూల్చివేయడం జరిగింది. సౌదీ లెడ్ అరబ్ కోలిషన్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మలికి మాట్లాడుతూ, అభా సిటీలోని రెసిడెన్షియల్ ఏరియాని లక్ష్యంగా చేసుకుని హౌతీ తీవ్రవాదులు ఈ డ్రోన్‌ని సంధించారని చెప్పారు. శకలాల్ని పరిశీలించిన తర్వాత అది ఇరాన్లో తయారైనట్లుగా గుర్తించామని చెప్పారు కల్నల్ టుర్కి. ఈ ఘటనలో నలుగురు సౌదీ జాతీయులకు గాయాలు కాగా, ఓ భారతీయ వ్యక్తికీ గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఒక మహిళ వున్నారు. ఆరు వాహనాలు, పలు ఇళ్ళు కూడా ఈ దాడిలో డ్యామేజ్‌కి గురయ్యాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..