ఉగాదికి విడుదలకానున్న'వికేజి'
- March 10, 2019
కమేడియన్ సప్తగిరి నటిస్తున్న చిత్రం 'వికేజి' (వజ్రకవచధర గోవింద). షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఉగాదికి విడుదల చేయబోతున్నారు. అరుణ్ పవార్ దర్శకత్వంలో నరేంద్ర యెడల, జీవీఎన్ .రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే మైసూరులో చివరి షెడ్యూల్ జరిపారు. "సప్తగిరి నుండి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయని" దర్శకుడు చెప్పారు. "కథ డిమాండ్ మేరకే టైటిల్ పెట్టడం జరిగింది. సప్తగిరి ఫన్నీ దొంగగా కనిపిస్తాడు" అని ఆయన చెప్పారు. వైభవీ జోషీ, అర్చనా వేద, టెంపర్ వంశీ, అవినాష్ తదితరులు నటిస్తన్న ఈచిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, ఛాయాగ్రహణం: ప్రవీణ్ వనమాలి
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..