17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- March 10, 2019
మహా భారత ఎన్నికల యుద్ధానికి నగారా మోగింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది సీఈసీ. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన తేదీలు ప్రకటించింది సీఈసీ.
దేశవ్యాప్తంగా ఎన్ని దశల్లో పోలింగ్ ఉంటుంది? ఎన్నికల తేదీలు? తదితర వివరాలను సీఈసీ సునీల్ అరోరా ప్రకటించారు.
*ఏప్రిల్ లో తొలి విడత పోలింగ్
*మొత్తంగా 7 విడతల్లో పోలింగ్..
మార్చి 18 న మొదటి విడత నోటిఫికేషన్
నామినేషన్ల చివరి తేదీ మార్చి 25
నామినేషన్ల పరిశీలన మార్చి 26
నామినేషన్ల ఉపసంహరణ మార్చి 28
పోలింగ్ 11 ఏప్రిల్
కౌంటింగ్ మే 23
మార్చి 19 న రెండో విడత నోటిఫికేషన్
నామినేషన్ల చివరి తేదీ 25 మార్చి
నామినేషన్ల పరిశీలన 27 మార్చి
పోలింగ్ 29 మార్చి
కౌంటింగ్ 18 ఏప్రిల్
28 మార్చిన మూడో విడత నోటిఫికేషన్
నామినేషన్ల చివరి తేదీ ఏప్రిల్ 4
నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 5
పోలింగ్ ఏప్రిల్ 23
2 ఏప్రిల్ 4 విడత నోటిఫికేషన్
పోలింగ్ 29 ఏప్రిల్
10 ఏప్రిల్ 5విడత నోటిఫికేషన్
పోలింగ్ మే 6
16 ఏప్రిల్ 6విడత నోటిఫికేషన్
పోలింగ్ 12 మే
22 ఏప్రిల్ 7విడత నోటిఫికేషన్
పోలింగ్ 19 మే
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..