కొబ్బరినూనెను తో లాభాలు
- March 11, 2019కొబ్బరి నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తరుచు తీసుకోవడం వలన అధిక బరవు తగ్గొచ్చని చెప్తున్నారు. దాంతో థైరాయిడ్, డయాబెటిస్, గుండె వ్యాధుల నుండి విముక్తి లభిస్తుందని కూడా నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇది నిజమో.. కాదో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరి నూనెను రోజూ కొంత మోతాదులో తాగడం వలన ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చు. దీనిని ఆహారంలో భాగంగా చేసుకుంటే దాంతో బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. అయితే దీన్ని రోజూ ఎలా తీసుకోవాలలో చూద్దాం..
40 నుండి 60 కిలోల బరువు ఉన్నవారు నిత్యం 3 స్పూన్ల్ కొబ్బరినూనెను అలానే తాగవచ్చు. కానీ ఒకేసారి తాగకూడదు. ఉదయం, మధ్యహ్నం, రాత్రి భోజనానికి ముందు ఒక్కో స్పూన్ మోతాదులో తాగాలి. 81 కిలోల పైగా బరువు ఉన్నవారు నిత్యం 6 స్పూన్ల్ కొబ్బరినూనెను తాగవచ్చు. ఒక్కో పూట 2స్పూన్ల మోతాదులో భోజనానికి ముందు తాగాలి.
కొబ్బరినూనెను తాగడం వలన అందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ శరీర మెటబాలిజంను పెంచుతాయి. దాంతోపాటు థైరాయిడ్ సమస్యను తగ్గిస్తాయి. ముఖ్యంగా శరీరంలోని చెడు మలినాలను తొలగిస్తాయి.
కొబ్బరి నూనె ఏది పడితే అది తాగకూడదు. కేవలం ఎక్స్ట్రా వర్జిన్ లేదా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని దొరికే నూనె మాత్రమే వాడాలి. ఎందుకంటే ఇవే స్వచ్ఛమైన కొబ్బరినూనె కిందకు వస్తాయి. కొబ్బరి నూనెను మొదటిసారిగా తాగినప్పుడు వాంతి వచ్చినట్లు ఉంటుంది. సమస్య ఎక్కువైతే మాత్రం కొబ్బరినూనెను వాడకూడదు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్