బోయింగ్ 737ని కొనసాగిస్తాం: ఫ్లై దుబాయ్
- March 11, 2019
ఇథియోపియా విమాన ప్రమాదం అనంతరం బోయింగ్ 737 విమానాల్ని కొన్ని విమానయాన సంస్థలు నిలిపివేశాయి. అయితే ఫ్లై దుబాయ్ మాత్రం తమ ఫ్లీట్‌కి చెందిన బోయింగ్ 737 విమానాల్ని కొనసాగిస్తామని ప్రకటించింది. మ్యాక్స్ 8ని సైతం కొనసాగించే విషయమై తమకెలాంటి అభ్యంతరాలూ లేవని సంస్థ పేర్కొంది. కాగా, చైనాకి చెందిన ఏవియేషన్ రెగ్యులేటర్ అలాగే ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్, కేమ్యాన్ ఎయిర్ వేస్ తమ 737 బోయింగ్ మ్యాక్స్ 8 జెట్స్‌ని రద్దు చేశాయి. బోయింగ్‌తో చర్చిస్తున్నామనీ, ప్రయాణీకులు అలాగే సిబ్బంది భద్రతకే అధిక ప్రాధాన్యమని అధికార ప్రతినిథి చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..