దుబాయ్ గ్లోబ్ విలేజ్ మరో వారం పొడిగింపు
- March 13, 2019
దుబాయ్‌లో ప్రముఖ టూరిజం డెస్టినేషన్ అయిన గ్లోబల్ విలేజ్ సీజన్ 23 పొడిగించబడింది. తాజా పొడిగింపుతో ఏప్రిల్ 13 వరకు ఈ గ్లోబల్ విలేజ్ సందర్శకులకు అందుబాటులో వుంటుంది. మొత్తం 27 పెవిలియన్లు తెరిచే వుంటాయనీ, అదనంగా 160ఔట్‌లెట్స్ డెలీషియస్ ఫుడ్‌ని అందిస్తాయని 78 డిఫరెంట్ కల్చర్స్ చవులూరించే వంటకాల్ని ఇస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. మల్టీ కల్చరల్ ఫెస్టివల్ పార్క్ గెస్ట్ హ్యాపీనెస్ ఇండెక్స్‌లో 9/10 రేటింగ్ పొందింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గెస్ట్ అభిప్రాయాల్ని గ్లోబల్ విలేజ్ తెలుసుకుంటోంది. కేవలం రెండు రోజుల్లో 150,000 మందికి పైగా ఫాలోవర్స్ గ్లోబల్ విలేజ్‌కి సోషల్ మీడియాలో మద్దతిచ్చారు. 60కి పైగా రైడ్స్, స్కిల్ గేమ్స్, 100కి పైగా ఆర్కేడ్ గేమ్స్, సర్కస్ షో, గ్లోబల్ విలేజ్ కార్నివాల్ ఇవన్నీ గ్లోబల్ విలేజ్ ప్రత్యేకతలు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..