బాలీవుడ్ :మార్చి 23న నార్త్ ఫిలింఫేర్ అవార్డ్స్
- March 13, 2019ఈ ఏడాది నార్త్‌లో 64వ ఫిలిం ఫేర్ అవార్డు వేడుక మార్చి 23న ఘనంగా జరగనుంది. ఆ కార్యక్రమంకి బాలీవుడ్‌కి చెందిన సెలబ్రిటీలు అందరు పెద్ద ఎత్తున హాజరై ఆ ప్రాంగణాన్ని కోలాహాలంగా మారుస్తారు. 2018లో విడుదలైన బెస్ట్ చిత్రాలకి గాను అవార్డులని అందించనుండగా, ఈ సారి రేసులో పద్మావత్, ప్యాడ్మాన్, సంజు, స్త్రీ, రాజీ, అందధున్ చిత్రాలు ఉన్నాయి. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ స్టోరీ, బెస్ట్ ఫిలిం, బెస్ట్ డిరెక్టర్ ఇలా తదితర విభాగాలకి చెందిన నామినేషన్స్ ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ