దుబాయ్ ఆర్టీయే హైరింగ్: వేకెన్సీలు ఇవే
- March 20, 2019
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) - దుబాయ్, డిపార్ట్మెంట్లో ఖాళీగా వున్న కొన్ని ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైనవారికి అవకాశాలు కల్పించేందుకు సిద్ధమయ్యింది. మేనేజ్మెంట్ ఆఫ్ రోడ్స్, మెట్రో, బస్సెస్, ట్రామ్, వాటర్ ట్యాక్సీ సర్వీసెస్, ఆర్టీయే వర్క్స్ రౌండ్ ది క్లాక్ వంటి విభాగాల్లో ఈ ఉద్యోగాలున్నాయి. మేనేజర్స్, కంట్రోలర్స్, డైరెక్టర్స్ ఇతర వర్కర్స్ వంటి పోస్టుల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. డెవలప్మెంట్ అండ్ సర్వీసెస్ క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్ - క్వాలిటీ మరియు ఎక్స్లెన్స్, ఇన్వెస్టిమెంట్ ఆఫీస్ మేనేజర్ - ఇన్వెస్టిమెంట్, మానిటరింగ్ మేనేజర్ - అదర్ జాబ్స్, ఇన్వెస్టిమెంట్స్ స్ట్రేటజీస్ అండ్ పాలసీస్ మేనేజర్ - అదర్ జాబ్స్, ఐటీ డైరెక్టర్ - అదర్ జాబ్స్ (ఆర్టిఎ), సీఈఓ - ఆఫీస్ మేనేజర్ - రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, ట్రాఫిక్ సిస్టమ్స్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ మేనేజర్ (ఆర్టిఎ) తదితర ఉద్యోగాలు ఔత్సాహికుల కోసం ఎదురుచూస్తున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..