సోలార్ పవర్‌తో షార్జా పార్క్‌లు
- March 21, 2019
షార్జా మునిసిపాలిటీ అత్యంత మెరుగైన సామర్థ్యం గల లైటింగ్ సిస్టమ్‌ని అల్ నఖీల్ పార్క్‌లో ఏర్పాటు చేసింది. ఈ లైటింగ్ సిస్టమ్ సోలార్ ఎనర్జీ ఆధారితంగా పనిచేస్తుంది. కొత్త లైటింగ్ సిస్టమ్ తక్కువ పవర్‌తో మెరుగైన కాంతిని అందిస్తాయి. పబ్లిక్ ఎన్టైటీస్లో గ్రీన్ పవర్‌ని వినియోగించడం అనే కాన్సెప్ట్‌తో ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. కాగా, అల్ నఖీల్ పార్క్‌లోని పలు ప్రాంతాల్లో మొత్త 50 లైట్లను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విధానంతో పనిచేస్తాయి. మరోపక్క ఇదే తరహాలో షార్జాలోని అల్ జురైనా పార్క్‌లో 87 పవర్ సేవింగ్ ల్యాంప్స్‌ని ఏర్పాటు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..