డబ్బు కోసం వలసదారుడి అడ్డదారి
- March 22, 2019
కువైట్: ఆసియాకి చెందిన వలసదారుడొకరు అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకోసం ప్రమాదకరమైన రీతిలో రోడ్డుపై విన్యాసాలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వేగంగా దూసుకొస్తున్న ఖరీదైన వాహనానికి అడ్డంగా వెళ్ళి, ఆ తర్వాత ఆ వాహనదారుడ్ని బెదిరించి, డబ్బు డిమాండ్ చేస్తున్నాడు నిందితుడు. మార్చి 16న ఈ వీడియో వెలుగు చూడగా, దానికి సంబంధించి విచారణ చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుడ్ని వలసదారుడిగా గుర్తించామనీ, అతన్ని త్వరలో పట్టుకుంటామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..