బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి... జన హృదయ నేతకు అశ్రునివాలి
- March 22, 2019
దుబాయ్: బార్ దుబాయ్ ప్రాంతంలో స్వర్గీయ బొమ్మ వెంకన్న గారికి తెలంగాణ సోదరులు రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వేములవాడ దేవస్థాన ex చైర్మన్, మరియు ఇందుర్తి మాజీ ఎంఎల్ఏ బొమ్మ వెంకన్న ఈ నెల 18న స్వర్గస్తులైనారని తెలిసి వారికి దుబాయ్లో ఉన్న తెలంగాణ సోదరులు గురువారం రాత్రి నివాళులు అర్పించి రెండు నిముషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతికలుగాలని ఆభగవంతున్ని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో గల్ఫ్ తెలంగాణ కోశాధికారి రవికటుకం ,గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక అధ్యక్షులు కృష్ణధోనీకేని, ఉపాధ్యక్షులు వంశీగౌడ్, టిపిసి NRI సెల్ కన్వీనర్ ఎస్.వేణురెడ్డి వ్యాపారవేత్త మోతెరాములు,ఏ.శ్రీను ,మహేందర్ ,నవీన్ ,ఆకుల గగన్, పందిరి సురేష్, క్షత్రియ ప్రవీణ్, వెంకట్ ,దర్శనాల వెంకట్ ,దర్శనాల శ్రీకాంత్ ,బి ల్ స్ మహేందర్ ,గోలి తిరుపతి మరియు తదితులు ప్రముఖులు పలుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..