పది మంది వలసదారుల అరెస్ట్
- March 25, 2019మస్కట్: పది మంది ఆసియాకి చెందిన వలసదారుల్ని ఒమన్‌లో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొనడం జరిగింది. వివిధ కేసుల్లో వీరు నిందితులుగా వున్నారు. రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం లేబర్ మరియు రెసిడెన్సీ చట్టాన్ని ఉ్లలంఘించడం, అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్‌కి పాల్పడటం, దాంతోపాటుగా ఇమ్మోరల్ యాక్ట్స్‌కి పాల్పడం వంటివి వున్నాయి. రెండు వేర్వేరు కేసుల్లో బౌషర్, ముట్రాలలో మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ పది మంది ఆసియన్లను అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో ఆరుగురు మహిళలు వున్నారు. కాగా, రువీ పోలీస్ స్టేషన్ ఇద్దరు ఆసియా జాతీయుల్ని అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి