ఏపీ సదరన్‌ పవర్‌లో ఉద్యోగాలు..

- March 27, 2019 , by Maagulf
ఏపీ సదరన్‌ పవర్‌లో ఉద్యోగాలు..

తిరుపతిలోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)
ఖాళీలు: 20
అర్హత: బీఈ/బీటెక్/ఏఎంఐఈ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా
దరఖాస్తు ఫీజు: రూ.700
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 24.04.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.04.2019
వెబ్‌సైట్: http://apspdcl.cgg.gov.in/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com