ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్‌లో టాప్ 5 యూఏఈ వలసదారులు భారతీయులే
- March 27, 2019
ఫోర్బ్స్ బిలియనీర్ లిస్ట్ 2019లో చోటు దక్కించుకున్న ఎమిరేటీ ఇలియనీర్లలో ఐదుగురు యూఏఈ వలసదారులున్నారు. వారంతా ఇండియాకి చెందినవారు కావడం గమనార్హం. దశాబ్దాలుగా యూఏఈలో వీరు తమ వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నారు. వీరిలో బిజినెస్ టైకూన్ ఎంఎ యూసుఫ్ అలి 394 ర్యాంక్ సంపాదించుకున్నారు. యూఏఈలో రిచెస్ట్ వలసదారుడిగా వున్నారీయన. ఈయన మొత్తం సంపద 4.7 బిలియన్ డాలర్లు. తరువాతి స్థానంలో మిక్కీ జగితియానీ నిలిచారు. 4 బిలియన్ డాలర్ల సంపాదనతో 478వ ర్యాంక్‌లో నిలిచారీయన. బిఆర్ షెట్టి 2.8 బిలియన్ డాలర్లతోనూ, సన్నీ వార్కీ 2.4 బిలియన్ డాలర్లతోనూ, పిఎన్‌సి మీనన్ 1.1 బిలియన్ డాలర్లతోనూ తదుపరి స్థానాల్లో నిలిచారు. వీరందరి సంపాదన 15.1 బిలియన్ డాలర్లు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..