మహిళను రక్షించిన రాయల్ ఎయిర్ ఫోర్స్ ఒమన్
- March 29, 2019
మస్కట్: రాయల్ ఎయిర్ ఫోర్స్ ఒమన్ (ఆర్ఎఎఫ్ఓ), ముసాందమ్ గవర్నరేట్ పరిధిలోని మౌంటెయిన్స్‌లో చిక్కుకుపోయిన మహిళలను రక్షించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. బాధిత మహిళను యూరోపియన్ జాతీయురాలిగా గుర్తించారు. ఓ మోస్తరు గాయాల బారిన పడ్డ ఆ మహిళను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. విలాయత్ ఆఫ్ కసబ్లోని అల్ రవ్దా ప్రాంతంలో ఓ మహిళ ఇరుక్కుపోయినట్లు అందిన సమాచారం నేపథ్యంలో ముసాందమ్ గవర్నరేట్ - సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ డైరెక్టరేట్ అలర్ట్ అయ్యింది. సంఘటనా స్థలానికి సాధారణ పరిస్థితుల్లో చేరుకోవడం కష్టమని భావించి రాయల్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన హెలికాప్టర్ని వినియోగించామని పిఎసిడిఎ పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..