కార్ డ్రిఫ్టింగ్: ఇద్దరి అరెస్ట్
- March 29, 2019మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని కార్ డ్రిఫ్టింగ్‌కి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. నార్త్ అల్ బతినా పోలీస్ డిపార్ట్మెంట్ కమాండ్ ఓ వాహనానికి చెందిన ఇద్దరు డ్రైవర్లను అరెస్ట్ చేశారనీ, ఓ స్ట్రీట్‌లో వీరు డ్రిఫ్టింగ్‌కి పాల్పడుతున్నారని రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్ ప్రకటనలో పేర్కొంది. అరెస్ట్ చేసిన ఇద్దరు డ్రైవర్లపైనా చట్ట పరమైన చర్యలు తీసుకోబడ్తాయి.
తాజా వార్తలు
- అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్‌ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం