దుబాయ్ కురాన్ పార్క్‌లోకి ఉచిత ప్రవేశం
- March 30, 2019
దుబాయ్‌లోని అల్ కవానీజ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అల్ కురాన్ పార్క్, మార్చి 29న ప్రారంభమయ్యింది. ఈ పార్క్‌లోకి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 60 హెక్టార్లలో ఏర్పాటు చేసిన ఈ పార్క్, హోలీ కురాన్‌లో పేర్కొన్న చాలా ప్లాంట్స్‌ని కలిగి వుంది. ఆకర్షణీయమైన మెయిన్ ఎంట్రన్స్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ఇస్లామిక్ గార్డెన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఉమ్రా కార్నర్, ఔట్‌డోర్ థియేటర్, ఫంటెయిన్స్, బాత్రూమ్స్, మిరాకిల్స్ ఆఫ్ ది కురాన్ని సూచించే ప్రాంతాలు, సైక్లింగ్ ట్రాక్, రన్నింగ్ ట్రాక్, పామ్ ఒయాసిస్, లేక్, డిజర్ట్ గార్డెన్, వాకింగ్ ట్రాక్ వంటివి వున్నాయి. ఫిగ్, పోమిగ్రనేట్, ఆలివ్, కార్న్, లీక్, గార్లిక్, ఆనియన్, లెంటిల్, బార్లీ, వీట్, జింజర్, పంప్కిన్, వాటర్ మెలన్, టామరిండ్, సెడర్స్, వినియార్డ్స్, మనానా, కుకుంబర్ మరియు బాసిల్ వంటి కురాన్‌లో పేర్కొన్న 54 రకాల ప్లాంట్స్‌ని ఇక్కడ ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..