నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు

- December 30, 2015 , by Maagulf
నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా సైబరాబాద్ పరిధిలో  ఆంక్షలు

నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా సైబరాబాద్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. రేపు రాత్రి 11 నుంచి సైబరాబాద్ పరిధిలోని ైఫ్లె ఓవర్లు మూసివేస్తామని సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు. విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com