అబుదాబి లో 4 ఇంధన పంపుల మూసివేత

- December 30, 2015 , by Maagulf
అబుదాబి లో  4 ఇంధన పంపుల మూసివేత

     
అద్నోక్  పంపిణీదారుడు  అబుదాబి లో  4 ఇంధన పంపుల మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అయతె, ఇది తాత్కాలిక మూసివేత మాత్రమేనని చెబ్తూ, వివిధ పనుల నిర్వహణ మరియు కొత్త  సౌకర్యాల మెరుగుకు మూసివేస్తున్నట్లు తెలిపారు. అల్సాడ , అల్ మహా , అల్  మనసిర్  అబుదాబి నగరంలో ఉన్న వీటికి పై వెనువెంటన మూసివేయనున్నారు.  మిగిలిన అల్హఎర్ సర్వీస్ స్టేషన్ జనవరి 1వ తేదీ తర్వాత మూసివేస్తారు. 4 నెలల తర్వాత నూతన సౌకర్యాలతో మరల పునః ప్రారంభిస్తామని ' అద్నోక్ ' తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com