శరీరంలో వేడి వెంటనే తగ్గాలంటే ఇలా చేయండి..
- April 02, 2019అధికవేడి ఇది మన దేహాన్ని ఇబ్బందిపెడుతుంది. ఈ వేడివల్ల మన శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ అధిక వేడి వల్ల శరీరంపై దద్దుర్లు రావడం.. దురదగా ఉండడం, అప్పుడప్పుడు బొబ్బలు రావడం.. జుట్టు రాలిపోవడం, డాండ్రఫ్ రావడం.. ముక్కులో నుంచి రక్తం రావడం, బరువైన వస్తువులు లేపలేకపోవడం, తిమ్మిర్లు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది.
ఈ అధికవేడి వల్ల శృంగారంలో కూడా బలహీనమైపోతుంటారు. ఈ అధికవేడి ఉన్న వాళ్ళు ఎట్టిపరిస్థితుల్లోను ఆమ్లేట్లు తినకూడదట. చికెన్ ముట్టరాదు. మసాలాలకు, ముఖ్యంగా జంక్ ఫుడ్లకు దూరంగా ఉండాలి. ఇవన్నీ తినడం వల్ల వేడి ఇంకా అధికమైపోతుంది. దానివల్ల శరీరం దెబ్బ తింటుంది. నీరు అధికంగా తాగడం వల్ల శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకోగలుగుతారు. నీరు తాగడం వల్ల చిన్నచిన్న రోగాల నుంచి బయటపడేస్తుంది.
కానీ ఫ్రిజ్లో నీళ్ళను అస్సలు తాగకూడదు. దీనివల్ల శరీరంలో వేడి అధికమైపోతుంది. కుండలో నీళ్ళు తాగాలట. కుండలో నీళ్ళు తాగితే శరీరానికి అనేకమైన పోషకాలు అందుతాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..