అమితాబ్ బచ్చన్ సరసన ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ క్వీన్..
- April 02, 2019
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తొలిసారిగా తమిళ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో సైరాను కంప్లీట్ చేసుకుని తమిళ చిత్రానికి కాల్షీట్లు ఇచ్చారు. తమిళవాణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉయర్నత మణిదాన్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో అమితాబ్ సరసన టాలీవుడ్ బ్యూటీ రమ్యకృష్ణ నటించనున్నట్లు సమాచారం. కథా పరంగా రమ్య పాత్రకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందట.
అందుకే ఆ పాత్ర రమ్యను వరించిందని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇంకా ఈ చిత్రంలో నటుడు, దర్శకుడు అయిన ఎస్.జె.సూర్య ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. తమిళంతో పాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని విడదల చేసే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్. కాగా, ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలను అమితాబ్‌పై చిత్రీకరిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..