అరుదైన పెయింటింగ్: 1.38 మిలియన్ డాలర్లకు ఆక్షన్
- April 02, 2019
మస్కట్: సౌతాఫ్రికాకి చెందిన ఓ వ్యక్తి వేసిన పెయింటింగ్ ధర ఆక్షన్‌లో 1.38 మిలియన్ డాలర్లు పలికింది. ఈ పెయింటింగ్‌లో ఓ ఒమనీ వ్యక్తి కనిపిస్తున్నారు. 'యాన్ అరబ్ మ్యాన్' టైటిల్‌తో ఈ పెయింటింగ్ రూపొందింది. సంప్రదాయ దుస్తులైన సైదీ ముసార్, దిష్దాషా మరియు బిష్త్ ధరించిన ఒమనీ వ్యక్తి ఈ పెయింటింగ్‌లో ఉన్నారు. ఎంబసీ పేర్కొన్న వివరాల ప్రకారం, 1939లో ఐలాండ్ ఆఫ్ జన్‌జిబార్‌లో వేసిన పెయింటింగ్‌గా తెలుస్తోంది. సుల్తాన్ ఖలీఫా బిన్ హరిబ్ బిన్ త్వయిని అల్ సైద్ కాలం నాటి పెయింటింగ& ఇది. మార్చి 18న కేప్‌టౌన్‌లో జరిగిన ఆక్షన్‌లో 17,070,000 సౌత్ ఆఫ్రికన్ రంద్లకు అమ్ముడైంది. అంటే, దీని ధర సుమారుగా 1.38 మిలియన్ డాలర్లన్నమాట.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..