గల్ఫ్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని సూచించిన మంత్రి పల్లె రఘునాథ రెడ్డి

- December 30, 2015 , by Maagulf
గల్ఫ్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని సూచించిన మంత్రి పల్లె రఘునాథ రెడ్డి

ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. ఎక్కువ వేతనాల పేరుతో మభ్యపెట్టే ఏజెంట్లను నమ్మి వెళ్తే కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే అని అన్నారు. ఎన్నారై శాఖను సంప్రదించి ప్రభుత్వ అనుమతి ఉన్న ఏజెంట్ల ద్వారానే గల్ఫ్ దేశాలకు వెళ్లాలని మంత్రి సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com