యూఏఈ వెదర్: 4 రోజులపాటు క్లౌడీ, రెయినీ కండిషన్స్
- April 03, 2019
ఉష్ణోగ్రతలు కొంత మేర పెరుగుతున్నా, రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ పేర్కొంది. మెటియరాలజీ డిపార్ట్మెంట్ ఫోర్కాస్ట్ ప్రకారం, టెంపరేచర్స్లో గణనీయంగా తగ్గుదల నమోదు కానుంది. వాతావరణం మేఘావృతమయి వుంటుంది. అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. నాలుగు రోజులపాటు ఇవే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయి. అత్యధికంగా మంగళవారం 40 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యింది. కొన్ని చోట్ల డస్టీ వెదర్ వుంటుందనీ, కొన్ని చోట్ల పాక్షికంగా ఆకాశం మేఘావృతమయి వుంటుందని మిటియరాలజీ అధికారులు వెల్లడించారు. వెస్టర్న్, కోస్టల్ ఏరియాస్లో రాత్రి వేళల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయి. ఇక్కడ ఉష్ణోగ్రతల్లో తగ్గుదల గణనీయంగా నమోదవుతుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..