లీడర్ షిప్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు: బ్లాగర్కి ఐదేళ్ళ జైలు శిక్ష
- April 03, 2019
కువైట్ సిటీ: కోర్ట్ కాస్సాషన్, కువైటీ బ్లాగర్ అబ్దుల్ అజీజ్ జురాల్లా అల్ ముతైరికి ఐదేళ్ళ జైలు శిక్ష (కఠిన కారాగార) విధించింది. ట్విట్టర్ ద్వారా, అమిర్కి వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. స్టేట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్, నిందితుడిపై అభియోగాల్ని నిరూపించింది. అమిర్ అధికారాల్ని ప్రశ్నించడమే కాక, పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు కూడా నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..