10 మిలియన్ దిర్హామ్‌లు గెల్చుకున్న ఇండియన్
- April 04, 2019
అబుదాబీలో స్థిరపడ్డ భారతీయ వలసదారుడు రవీంద్ర బలూర్, 10 మిలియన్ దిర్హామ్‌లను బిగ్ టికెట్ అబుదాబీ రఫాలె డ్రాలో గెల్చుకున్నారు. బుధవారం ఈ డ్రా జరిగింది. అయితే రవీంద్ర బలూర్ ప్రస్తుతం ఫోన్లో అందుబాటులో లేరు. ఈ విషయమై రవీంద్ర బలూర్కి నిర్వాహకులు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించగా, రవీంద్ర బలూర్ కుమార్తె లైన్లోకి వచ్చారు. ప్రస్తుతం రవీంద్ర బలూర్ ముంబైలో వున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 27న రవీంద్ర బలూర్ అబుదాబీకి రానున్నారని ఆయన కుమార్తె తెలిపారు. ఇదిలా వుంటే, వరుసగా నాలుగోసారీ భారతదేశానికి చెందిన వ్యక్తే బిగ్ టికెట్ రఫాలె గెల్చుకోవడం గమనార్హం.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









