అగ్ని ప్రమాదంలో వలసదారుడి మృతి
- April 04, 2019
బహ్రెయిన్:సల్మాబాద్‌లోని ఓ లేబర్ అకామడేషన్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఒక వలసదారుడ్ని బలి తీసుకోగా, ఈ ఘటనలో మరో ముగ్గురికి అగ్ని కీలలు అంటుకోవడంతో గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అవడమే ఈ అగ్ని ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. మృతుడ్ని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. దట్టమైన పొగ కారణంగా ఊపిరి అందక ఆ వ్యక్తి మృతి చెందాడని అధికారులు తెలిపారు. అగ్ని కీలల్ని తొలుత గుర్తించిన స్థానికులు సివిల్ డిఫెన్స్‌కి సమాచారం అందించగా, రికార్డు సమయంలో రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









